Sri Reddy Keeps An Eye On Tollywood Industry | Filmibeat Telugu

2018-12-08 3

Sri Reddy sensational comments on FB, Who is Target?. . Sri Reddy Mallidi, professionally known as Sri Reddy, is an Indian actress who is well known in the Telugu film and television industry.
#SriReddy
#raghavalawrence
#Comments
#kollywood
#tollywood

వివాదాలకు కేంద్ర బింధువుగా మారిన శ్రీరెడ్డి తాజాగా తన ఫేస్ బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. అయితే ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్రపట్టదు అంటూ ఆమె ఈ కామెంట్స్ చేశారు. గతంలోనూ శ్రీరెడ్డి పలువురు స్టార్ హీరోలను ఉద్దేశించి ఫేస్ బుక్ వేదికగా పరోక్షంగా ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులుగా వెలుగొందుతున్న వారిని టార్గెట్ చేస్తూ వారి అందరి భాగోతాలు తన వద్ద ఉన్న పెన్ డ్రైవ్‌లో భద్రంగా ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.